సంపాదకీయం మరిన్ని..
ఊaహించినట్టుగానే, ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం శాసనమండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసింది. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్టీయే బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న చైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎంతమాత్రం సహించరనీ... పూర్తి వివరాలు
కొత్త పలుకు మరిన్ని..
అమరావతీ! ఊపిరి పీల్చుకో!! ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఇప్పటివరకు అందరూ భావించిన అమరావతి ఊపిరి తీయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తలపెట్టినప్పటికీ.. శాసన మండలి చైర్మన్‌ మహ్మద్‌ షరీఫ్‌ ఆ నగరికి ప్రస్తుతానికి ప్రాణవాయువు అందించారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై తదుపరి చర్యలు... పూర్తి వివరాలు
సందర్భం మరిన్ని..
ఇప్పుడు కూడా ఏదో రుతు మేఘం ఆకాశాన్ని కమ్మేస్తున్నది. ఎక్కడ చూసినా జనం, జనం. నిన్న ఇరానీ నగరం కెర్మన్‌లో జనం, మొన్న చిలీలో జనం, ఆ ముందు ముంబైలో జనం. ఇండియాలో యూనివర్సిటీల ముందు జనం. రోడ్డ మీద జనం. జెండాలు పట్టుకుని, నినాదాలు... పూర్తి వివరాలు
భరతవాక్యం మరిన్ని..
చైనా ఆర్థికవ్యవస్థ పెరుగుదలకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) చేస్తున్న దోహదమేమిటి? చైనాకు అటువంటి తోడ్పాటు అవసరం లేదని బీజింగ్, వాషింగ్టన్‌‍ల మధ్య ఇటీవల కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సూచించింది. అమెరికా నుంచి మరిన్ని సరుకులను... పూర్తి వివరాలు
గతానుగతం మరిన్ని..
ప్రజాస్వామ్యంలో ఎంతటి సమర్థ నాయకులనైనా ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. అయితే తిరస్కృత నాయకులు పాలనా దక్షత గల వారయినప్పుడు జాతి పురోభివృద్ధికి వారి సేవలను ఉపయోగించుకోవద్దూ? 2018 డిసెంబర్‌లో మిత్రుడైన ఒక పారిశ్రామిక వేత్తతో... పూర్తి వివరాలు
ఇండియాగేట్‌ మరిన్ని..
అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వమూ తాను తీసుకున్న నిర్ణయాలే సరైనవని, వాటి వల్ల సత్ఫలితాలు వస్తాయని భావిస్తుంది. ప్రభుత్వ విజయాల గురించి మీడియా సరైన విధంగా ప్రజలకు తెలియజేయడం లేదని ప్రభుత్వాధినేతలు అభిప్రాయపడడం కద్దు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా... పూర్తి వివరాలు
గమనం మరిన్ని..
తెలుగు పత్రికల్లో దీర్ఘ కాలం కొనసాగుతూ వచ్చిన శీర్షికల్లో ఒకటైన గమనం 2020 అరుదెంచుతున్న వేళ మీ దగ్గర సెలవు తీసుకుంటుంది. భూకంపాలు ప్రభుత్వ పతనాలూ అన్నిటి విశ్వరూప సాక్షాత్కారం అన్నట్టుగా ఈ కాలమ్‌ నన్ను ఇన్నేళ్లలోనూ లక్షలాది పాఠకులకు చేరువ చేసింది... పూర్తి వివరాలు
గల్ఫ్‌ లేఖ మరిన్ని..
అ‍‍మెరికా రాజకీయాలలో ఇరాన్, ఇరాఖ్‌ దేశాలు మరోసారి కేంద్రబిందువు అవుతున్నాయి. దీని పర్యవసానంగా అరబ్బు దేశాల రాజకీయ, సైనిక సమీకరణలూ శరవేగంగా మారుతున్నాయి. భారత్‌తో సహా అనేక వర్ధమాన దేశాలపై అనివార్యంగా ఈ పరిణామాల ప్రభావం... పూర్తి వివరాలు
సంపాదకీయం
ఊaహించినట్టుగానే, ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం శాసనమండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసింది. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్టీయే బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న చైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎంతమాత్రం సహించరనీ...
పూర్తి వివరాలు
భరతవాక్యం
బడ్జెట్‌ రూపకల్పన చేసే అవకాశం నాకు లభించగలదని నేనేమీ ఆశించడం లేదు. అయితే అటువంటి మహదవకాశంవస్తే నేను రూపొం దించే బడ్జెట్ ఎలా ఉంటుం దో చెప్పమంటారా? వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని సంస్కరిస్తాను. ముడి పదార్థాల కొనుగోలుపై చిన్నతరహా...
పూర్తి వివరాలు
చైనా ఆర్థికవ్యవస్థ పెరుగుదలకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) చేస్తున్న దోహదమేమిటి? చైనాకు అటువంటి తోడ్పాటు అవసరం లేదని బీజింగ్, వాషింగ్టన్‌‍ల మధ్య ఇటీవల కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సూచించింది. అమెరికా నుంచి మరిన్ని సరుకులను...
పూర్తి వివరాలు
కరపత్రం
వీక్షణం, రాజకీయార్థిక సామాజిక మాస పత్రిక ప్రజాపక్షం వహిస్తున్నందుకు పాలకుల కన్నెర్రకు గురవుతున్నది. తెలంగాణ ప్రభు త్వం, పోలీసులు ఇటీవలి కాలంలో వీక్షణం మీద, దాని సంపాదకుడి మీద దుష్ప్రచారాలు...
పూర్తి వివరాలు
కవి, రచయిత, పత్రికా సంపాదకుడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.సి.కాశీం అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. డా.కాశీంకు కూడా తన అభిప్రాయాలు ప్రకటించే హక్కు ఉంది. పౌర సమాజంలో విభిన్న ...
పూర్తి వివరాలు
వ్యాసాలు
ఇవాళ షాహిన్ బాగ్‌లోనే కాదు, దేశంలో అనేక చోట్ల అనేకమంది తమను తాము దేశ భక్తులమని చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు దేశ భక్తి అంటేనే వెగటుగా వ్యవహరించేవారు, భారత మాత కీ జై అనడానికో, జై హింద్ అనడానికో వెనుకాడే వారు. ఆఖరుకు దేశం ముక్కలు...
పూర్తి వివరాలు
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) విద్యార్థులు ఫీజుల పెంపుపై చేస్తున్న ఆందోళన, వారిపై ముసుగు గూండాల భౌతిక దాడులతో సహా కేంద్ర ప్రభుత్వ తీవ్ర నిర్బంధం సందర్భంగా విద్యార్థులే అదనంగా ఫీజులు చెల్లించాలా లేక ప్రభుత్వమే భరించాలా అనే రెండు ప్రశ్నలు...
పూర్తి వివరాలు
సమగ్ర శిక్ష ప్రాయోజిత పథకం కింద ‘ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ప్రొగ్రామ్‌’ ద్వారా ప్రభుత్వ బడులలో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులందరిలో సామర్థ్యాలను పెంపొందించి, పాఠ శాల విద్య నాణ్యతను మెరుగుపరచడం కోసం, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించుటకు ఉపాధ్యాయులను సన్నద్ధం...
పూర్తి వివరాలు

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
91